ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSPORTSSTATE

బదిలీపై వెళ్తున్నపబ్లిక్ ప్రాసిక్యూటర్ కి ఘనంగా సన్మానం

బదిలీపై వెళ్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి ఘనంగా సన్మానం

ఎమ్మిగనూరు , జూలై 05 , ( సీమకిరణం న్యూస్ ) :

బదిలీపై వెళ్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాధవరావును సోమవారం ఎమ్మిగనూరు బార్‌ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. అసోసియేషన్ కార్యాలయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి శాలువా కప్పి పూలమాలతో సత్కరించారు. పి.పి మాధవరావునుద్దేశించి పలువురు న్యాయవాదులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి గురు అరవింద్,బార్‌ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్నాథ్ రెడ్డి, కార్యదర్శి ఏసేపు,కోశాధికారి మురళీకృష్ణ, సీనియర్ న్యాయవాది లక్ష్మీనారాయణ రెడ్డి మరియు న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS...RNI REGISTRATION NUMBER...RNI : APTEL/2018/76380.... S.K. NAZEER.FOUNDER , EDITOR & PUBLISHER.SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD.SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA |Telugu News | Latest News Online | Political News in Telugu | AndhraPradesh Latest News | AP Political News | Telangana News | TelanganaPolitics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!