gouse

కష్టంలో ఉన్న మనిషికి నేనున్నా అని ధైర్యం చెప్పేవాడే నిజమైన మనిషి : ఏపియమ్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు షైక్ గౌస్

ఆంధ్రప్రదేశ్

గోనెగండ్ల, జనవరి 05,(సీమ కిరణం న్యూస్):

మండల కేంద్రమైన గోనెగండ్లలో ఉంటున్న షైక్ గౌస్ సాధారణ విలేకరి అయిన ఎవరికైనా కష్టం వచ్చిందంటే అధైర్య పడకు మీకు నేనున్నా అని ముందుంటారు వయస్సు చిన్నది అయిన మనస్సు పెద్దది అతని వయస్సు 35 సం మండలంలో విలేకరిగా దాదాపు 16 సంవత్సరాల అనుభవంతో ప్రజలందరికి సుపరిచితుడు ఏ పీ యమ్ ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడుగా ఉంటు నిత్యం పాత్రికేయుల సమస్యలపై ప్రజా సమస్యలపై అనునిత్యం పరితపిస్తూ సోషల్ సర్విస్ చెయ్యడం అలవాటుగా చేసుకున్నాడు ఎవరికైనా మాట ఇచ్చాడంటే మాటమీద నిలబడి ఏదైనా చెయ్యాలి అంటే ఎంత కష్టం ఉన్న ముందుకు దూసుకుపోతాడు సమాజ సేవా కోసం తమవంతుగా ఎల్లా వేళల్లో ముందుంటానని అంటున్నాడు చాలా మంది యువకులు గౌస్ ని ఆదర్శంగా తీసుకొవాలని స్థానికులు కోరుతున్నారు, నాకు ఈ దేశం ఏమిచ్చింది అనే వారికోసం ఈ దేశానికి మనం ఏమిచ్చాము అని ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుందని అన్నారు,చిన్న వయస్సులొనే చాలా మందికి సహాయం చెయ్యడంలో ముందు ఉండే గౌస్ ఈ మధ్యనే క్యాన్సర్ బాధితునికి అండగా ఉండీ తనవంతు సహాయం చేసి కష్టంలో ఉండే మనిషికి సహయం చేసేవాడే నిజమైన మనిషి అని పలువురితో ప్రశంశలు అందుకున్నారు, మనిషికి మనిషికి సహాయం చేసుకోలేకపోతే ఈ జీవితం ఎందుకు అని తెలిపారు

Total Views: 46 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *