జాతీయ స్థాయిలో క్రీడల్లో పాల్గొంటున్న అమ్మాయిని స్పందించే హృదయం సంస్థ ఆర్థిక చేయూత

గోనెగండ్ల జనవరి 23 ( సీమకిరణం న్యూస్ ) ఎమ్మిగనూరు నియోజకవర్గం పరిధిలోని రాళ్లదొడ్డి గ్రామం నందు ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన రాధిక జాతీయస్థాయిలో రన్నింగ్ లో పాల్గొంటున్న నేపథ్యంలో గోనెగండ్ల స్పందించే హృదయం అనే సంస్థ ద్వారా ఆ అమ్మాయికి సన్మానం చేస్తూ ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఆ సంస్థ ద్వారా జిల్లాలో ఎక్కడైనా నిరుపేద విద్యార్థులు ఉంటే తక్షణమే స్పందించే హృదయం సహాయం చేస్తుందని గోనెగండ్ల ఎంఈఓ వినోద్ […]

Continue Reading

మన్‌ప్రీత్‌ పెళ్లిపై వివాదం

కొటాబహరు (మలేసియా): భారత హాకీ జట్టు కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ పెళ్లికి సంబంధించి అనూహ్య వివాదం తెరపైకి వచ్చింది. తన చిరకాల స్నేహితురాలు, మలేసియా దేశానికి చెందిన ఇలి నజ్వా సిద్దీఖీని గత బుధవారం జలంధర్‌లో మన్‌ప్రీత్‌ పెళ్లి చేసుకున్నాడు. పంజాబీ సంప్రదాయ పద్ధతిలో ఈ వివాహం జరిగింది. అయితే దీనిపైనే మలేసియా దేశంలో తీవ్ర చర్చ జరుగుతోంది. ముస్లిం మహిళ అయిన నజ్వా ఇలా పెళ్లి చేసుకోవడం ఏమిటని, ఆమె మతం మార్చుకుందా అంటూ ప్రశ్నలు […]

Continue Reading

కరోనాతో మరో స్నేహితుడిని కోల్పోయిన సచిన్

థానే: భారత మాజీ కెప్టెన్, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కరోనావైరస్ కారణంగా మరొ స్నేహితుడిని కోల్పోయారు. క్రికెట్ ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్, వినోద్ కంబ్లితో కలిసి క్రికెట్ ఆడిన విజయ్ షిర్కే కరోనా వైరస్ కారణంగా ఆదివారం(డిసెంబర్ 20) రాత్రి థానే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మాజీ ఫాస్ట్ బౌలర్ విజయ్ షిర్కే వయసు 57 సంవత్సరాలు. విజయ్ షిర్కే 80వ దశకంలో సన్‌గ్రేస్ మాఫత్‌లాల్ తరఫున టెండూల్కర్, వినోద్ కాంబ్లితో కలిసి క్రికెట్ ఆడాడు. ఇప్పటికే కోవిడ్ కారణంగా […]

Continue Reading

ఒలింపిక్స్‌కు మళ్లీ ఎంత కష్టమొచ్చే..!

టోక్యో: మనమంటే ఐపీఎల్‌ వినోదంలో మునిగాం…. ఇప్పుడేమో ఆస్ట్రేలియా సిరీస్‌పై కన్నేశాం. కానీ ప్రపంచవ్యాప్తంగా 2021 టోక్యో ఒలింపిక్స్‌పైనే చర్చ జరుగుతోంది. జపాన్‌ ప్రభుత్వం కచ్చితంగా నిర్వహించి తీరుతామని ప్రకటించినప్పటికీ ఏ మూలనో సందిగ్ధం మాత్రం వీడటం లేదు. పైగా నెలల వ్యవధిలోనే విశ్వ క్రీడల నిర్వహణపై జపాన్‌ వాసుల వ్యతిరేకత రోజురోజుకీ పెరుగుతోంది. గతంలో 48 శాతం ఒలింపిక్స్‌ వద్దంటే ఇప్పుడేమో 63 శాతం మంది వద్దే వద్దంటున్నారు. కేవలం 27 శాతమే సుముఖంగా ఉన్నారు. […]

Continue Reading

2020లో ఐపీఎల్‌ టాప్‌, ఎలాగంటే..

అమరావతి : మన దేశంలో కోవిడ్‌ మహమ్మారిపైనా క్రికెట్‌ ఆధిపత్యం సాధించింది. కోవిడ్‌ వైరస్‌ నిలువెల్లా వణికించిన తరుణంలోనూ గూగుల్‌లో అత్యధిక శాతం మంది క్రికెట్‌పైనే ఆసక్తి చూపించారు. 2020లో గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్‌ చేసిన అంశంగా ఐపీఎల్‌ నిలిచింది. దాని తర్వాతే కరోనా వైరస్‌ గురించి జనం వెతికారు. ఈ రెండింటి తర్వాత అమెరికా ఎన్నికలు, పీఎం కిసాన్‌ యోజన, బిహార్‌ ఎన్నికల అంశాలు వరుసగా మూడు, నాలుగు, ఐదవ స్థానాల్లో ఉన్నాయి. 2020లో ఎక్కువ […]

Continue Reading