-: మహిళా డిఎస్పీ వెంకట రామయ్య

దిశా యాప్ తోనే మహిళలకు రక్షణ : మహిళా డిఎస్పీ వెంకట రామయ్య

దిశా యాప్ తోనే మహిళలకు రక్షణ -: మహిళా డిఎస్పీ వెంకట రామయ్య కర్నూలు క్రైమ్, ఏప్రిల్ 17 , (సీమ కిరణం న్యూస్) : బాల్య వివాహాలు, చిన్న పిల్లలపై జరిగే లైంగిక నేరాలు, స్త్రీలపై జరిగే అత్యాచారాలు వంటి ఆపద సమయాల్లో తక్షణమే రక్షణ పొందాలంటే వారికి సంబంధించిన సెల్ ఫోన్ లలో తప్పనిసరిగా దిశ యాప్ అందుబాటులో పంచుకోవాలని మహిళా డిఎస్పీ వెంకట రామయ్య పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని ఏపీఎస్పీ క్యాంపు కట్టమంచి […]

Continue Reading
జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్

వెల్దుర్తి లో ప్రజలకు మాస్కులు అందజేసిన కర్నూలు జిల్లా ఎస్పీ

కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్  కరోనా ను అరికట్టడానికి  ప్రజలు ఖచ్చితంగా మాస్కులు ధరించాలి. కర్నూలు క్రైమ్,  ఏప్రిల్ 17 , (సీమ కిరణం న్యూస్) : శనివారం వెల్దుర్తి పాత బస్టాండ్  లో  మాస్కులు ధరించని  ప్రజలకు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ మాస్కులు  అందజేశారు. కరోనా కేసులు పెరుగుతున్న సంధర్బంగా గౌరవ డిజిపి గారి ఆదేశాల మేరకు  జిల్లా వ్యాప్తంగా 87 […]

Continue Reading
డిఎస్పి

కోవిడ్ నిబంధనలు పాటించండి :  కర్నూలు టౌన్ డిఎస్పి కె.వి.మహేష్

కోవిడ్ నిబంధనలు పాటించండి : కర్నూలు టౌన్ డిఎస్పి కె.వి.మహేష్ -: మాస్కులు పంపిణీ చేసిన డీఎస్పీ   కర్నూలు క్రైమ్,  ఏప్రిల్ 17 , (సీమ కిరణం న్యూస్) :  రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులు నమాజ్  సమయంలో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని డిఎస్పి కె.వి.మహేష్ సూచించారు. స్థానిక నంద్యాల చెక్ పోస్ట్ సమీపంలోని మూసా మసీదు లో శనివారం డీఎస్పీ చేతుల మీదుగా ముస్లిం సోదరులకు మాస్కులు పంపిణీ చేశారు. అనంతరం వారితో […]

Continue Reading
డోన్ పట్టణంలో  ప్రజలకు మాస్కులు  అందజేసిన ...…. జిల్లా ఎస్పీ .

డోన్ పట్టణంలో ప్రజలకు మాస్కులు అందజేసిన జిల్లా ఎస్పీ

కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్  కరోనా ను అరికట్టడానికి  ప్రజలు ఖచ్చితంగా మాస్కులు ధరించాలి. కర్నూలు క్రైమ్, ఏప్రిల్ 17, (సీమ కిరణం న్యూస్) : శనివారం డోన్ పట్టణంలో   మాస్కులు ధరించని  ప్రజలకు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ మాస్కులు  అందజేశారు. కరోనా కేసులు పెరుగుతున్న సంధర్బంగా డిజిపి గారి ఆదేశాల మేరకు  జిల్లా వ్యాప్తంగా 87 పోలీసు స్టేషన్ ల […]

Continue Reading
క్యాండిల్ ర్యాలీ

ఎస్సై జి. పి. నాయుడు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని క్యాండిల్ ర్యాలీ

క్యాండిల్ ర్యాలీలో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి వెల్దుర్తి,(SEEMA KIRANAM NEWS) : స్థానిక వెల్దుర్తి పట్టణంలో మహిళ అభివృద్దే లక్ష్యంగా వై.ఎస్.ఆర్.సిపి ముందుకు సాగుతుందని వారి అభివృద్ధికి సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్ని రంగాల్లో ప్రాధాన్యం కల్పిస్తున్నారని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం మండల కేంద్రంలో ఎస్సై జి. పి. నాయుడు ఆధ్వర్యంలో మహిళలతో కొవోత్తుల ర్యాలీ నిర్వహించారు. తహసిల్దార్ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ వరకు నిర్వహించిన […]

Continue Reading

10 లక్షల మందిని ముంచిన ఇండస్‌వీవా సంస్థ

నాలుగురాష్ర్టాల్లో జోరుగా కొనసాగిన వ్యాపారం. ముగ్గురు ప్రభుత్వ టీచర్లు సహా 24 మంది అరెస్టు. మీడియాకు వివరాలు వెల్లడించిన సీపీ సజ్జనార్‌. హైదరాబాద్ (SEEMA KIRANAM NEWS) : శేరిలింగంపల్లి ఇండస్‌ వీవా పేరుతో మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ మోసాలకు పాల్పడుతున్న ముఠా పుట్ట పగిలింది. బాధ్యులైన 24మందిని పోలీసులు అరెస్టు చేశారు. కేవలం ఆరేండ్లలో దాదాపు 10 లక్షలకుపైగా ప్రజలను మోసంచేసి రూ.1500 కోట్ల వ్యాపారం నిర్వహించినట్టు గుర్తించారు. శనివారం ఈ కేసు వివరాలను గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ […]

Continue Reading

వెల్దుర్తి లోని ఎన్నికల కౌటింగ్ కేంద్రాల వద్ద పకడ్బందీ భద్రత : జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప

వెల్దుర్తి లోని ఎన్నికల కౌటింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ. కర్నూలు క్రైమ్ , ఫిబ్రవరి 15, (సీమ కిరణం న్యూస్) : గ్రామ పంచాయితీ 3 వ విడత ఎన్నికలు ఫిబ్రవరి 17 వ తేది జరగునున్న సంధర్బంగా వెల్దుర్తి లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ సోమవారం పరిశీలించారు. భద్రత ఏర్పాట్ల […]

Continue Reading

జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు భారీ బందోబస్తు

➡️ ముగ్గురు అదనపు ఎస్.పిలు, 12 మంది డి.ఎస్.పి లు, 31 మంది సి.ఐ లు, 80 మంది ఎస్.ఐ లు, 68 రూట్ మొబైల్స్, 24 స్ట్రైకింగ్ ఫోర్స్ లు, 12 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ లు, 104 ఎస్.పి.ఓ లతో భద్రతా చర్యలు ➡️ గొడవలకు పాల్పడితే రౌడీ షీట్లు తెరుస్తాం..ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ➡️ ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు, ప్రజలు సహకరించాలి ➡️జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ […]

Continue Reading

ఎమ్మిగనూరు లో సిసి కెమెరాల కమాండ్ కంట్రోల్, మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్

సిసి కెమెరాలతో నేర నియంత్రణ, ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారం. పోలీసు కుటుంబాల సౌకర్యార్ధం కొరకు మినరల్ వాటర్ ప్లాంట్ . పోలీసు కుటుంబాలతో సమ్మేళన కార్యక్రమం . కర్నూలు, జనవరి 21 (సీమ కిరణం న్యూస్) : ఎమ్మిగనూరు అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సిసి కెమెరాల కమాండ్ కంట్రోల్ ను , మినరల్ వాటర్ ప్లాంట్ ను జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య […]

Continue Reading
- అవినీతి పై సీమకిరణం యుద్ధం

అవినీతి పై సీమకిరణం యుద్ధం

సీమ కిరణం దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ – అవినీతి పై సీమకిరణం యుద్ధం – అందరికోసం సీమకిరణం అంటున్న ప్రముఖులు – ప్రముఖ పత్రికలకు ధీటుగా సమాజంలో దూసుకుపోతున్న వైనం – సిఐ చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ గోనెగండ్ల జనవరి 23 ( సీమకిరణం న్యూస్ ) : అనతికాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన సీమకిరణం దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కోడుమూరు సిఐ శ్రీధర్ చేతుల మీద జరిగింది. […]

Continue Reading