బిజెపి రాష్ట్ర కార్యదర్శి కునిగిరి నీలకంఠ చేతుల మీదుగా

బిజెపి రాష్ట్ర కార్యదర్శి కునిగిరి నీలకంఠ చేతుల మీదుగా సీమ కిరణం క్యాలెండర్ ఆవిష్కరణ

ఆదోని ప్రతినిధి, జనవరి 23,( సీమ కిరణం న్యూస్) : ఆదోని పట్టణంలో జిహేశ్వర్ స్కూల్ మైదానంలో సీమ కిరణం డైలీ దినపత్రిక ఆదోని డివిజన్ ఇంచార్జి బలరాం సింగ్ ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి కునిగిరి నీలకంఠ చేతుల మీదుగా సీమ కిరణం డైలీ దినపత్రిక క్యాలెండర్ శనివారం ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యదర్శి కునిగిరి నీలకంఠ మాట్లాడుతూ ఆరు సంవత్సరాలుగా అంచలంచలుగా ఎదిగి ఆదోని పట్టణ సమస్యలను, ప్రజల సమస్యలను […]

Continue Reading
సుకన్యదేవి

మహిళల రక్షణకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి : సుకన్యదేవి

-వైసీపీ ప్రభుత్వంలో చిన్నారులకు కూడా రక్షణ కరువవుతోంది -కామాంధులను కఠినంగా శిక్షించినప్పుడే నేరాలు జరగవు -సీఎం రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు -రాజ్యాంగాన్ని గౌరవించలేనప్పుడు రాజీనామా చేయాలి -తెలుగు మహిళ కర్నూలు పార్లమెంటు ప్రధానకార్యదర్శి సుకన్యదేవి కర్నూలు: రాష్ట్రంలో మహిళలపై రోజు రోజుకు దాడులు, అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయని వారి రక్షణకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని తెలుగు మహిళా కర్నూలు పార్లమెంటు ప్రధానకార్యదర్శి సుకన్యదేవి అన్నారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. పత్తికొండ మండలం పందికోనలో అధికార పార్టీకి […]

Continue Reading
- తెలుగు మహిళా కర్నూలు పార్లమెంటు ప్రధానకార్యదర్శి సుకన్యదేవి

జగన్ ఓ ఉన్మాది : తెలుగు మహిళా కర్నూలు పార్లమెంటు ప్రధానకార్యదర్శి సుకన్యదేవి

– అక్రమ కేసులతో టీడీపీని భూస్థాపితం చేయాలని చూస్తున్నారు – నియంతలంతా చరిత్ర కాలగర్భంలో కలిసి పోయారు – జగన్‌రెడ్డికి కూడా అదే గతి పడుతుంది – తెలుగు మహిళా కర్నూలు పార్లమెంటు ప్రధానకార్యదర్శి సుకన్యదేవి కర్నూలు : జగన్‌రెడ్డి చేస్తున్న అవినీతి, అక్రమాలను, అన్యాయాలను ప్రశ్నిస్తున్న టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి జైళ్ళకు పంపి పైశాచిక ఆనందం పొందుతున్నారని, కేసులు, అరెస్టుల వల్ల టీడీపీ నేతలు అదరరు, బెదరరని మరింత కసి, పట్టుదలతో పని […]

Continue Reading

త్వరలోనే భారీగా టీకా కార్యక్రమం

దిల్లీ: కొవిడ్‌-19 నివారణకు ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమం భారత్‌లో ప్రారంభం కానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం తెలిపారు. ‘భారత్‌లో తయారీ’ టీకాలను సాకారం చేసిన శాస్త్రవేత్తల, సాంకేతిక నిపుణులను ఆయన కొనియాడారు. వీరు దేశానికి గర్వకారణమన్నారు. హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన భారత తొలి స్వదేశీ టీకా కొవాగ్జిన్‌, సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ వ్యాక్సిన్‌ ‘కొవిషీల్డ్‌’ అత్యవసర వినియోగానికి ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అనుమతి ఇచ్చిన […]

Continue Reading