వెల్దుర్తి లోని ఎన్నికల కౌటింగ్ కేంద్రాల వద్ద పకడ్బందీ భద్రత : జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప

వెల్దుర్తి లోని ఎన్నికల కౌటింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ. కర్నూలు క్రైమ్ , ఫిబ్రవరి 15, (సీమ కిరణం న్యూస్) : గ్రామ పంచాయితీ 3 వ విడత ఎన్నికలు ఫిబ్రవరి 17 వ తేది జరగునున్న సంధర్బంగా వెల్దుర్తి లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ సోమవారం పరిశీలించారు. భద్రత ఏర్పాట్ల […]

Continue Reading

జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు భారీ బందోబస్తు

➡️ ముగ్గురు అదనపు ఎస్.పిలు, 12 మంది డి.ఎస్.పి లు, 31 మంది సి.ఐ లు, 80 మంది ఎస్.ఐ లు, 68 రూట్ మొబైల్స్, 24 స్ట్రైకింగ్ ఫోర్స్ లు, 12 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ లు, 104 ఎస్.పి.ఓ లతో భద్రతా చర్యలు ➡️ గొడవలకు పాల్పడితే రౌడీ షీట్లు తెరుస్తాం..ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ➡️ ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు, ప్రజలు సహకరించాలి ➡️జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ […]

Continue Reading

మన్ దీప్ పునియ అక్రమ అరెస్ట్ కు ఏపీడబ్ల్యుజెఎఫ్ నిరసన

జర్నలిస్టుల గొంతు నొక్కడం కేంద్ర ప్రభుత్వ చేతకాని తనానికి నిదర్శనం అరెస్ట్ చేసిన జర్నలిస్ట్ ల అక్రమ కేసులు కొట్టివేయాలి ఏపీడబ్ల్యుజెఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కర్నూలు టౌన్, ఫిబ్రవరి 05, (సీమ కిరణం న్యూస్) : గత 60 రోజులుగా రైతాంగ శాంతియుత నిరసన చేస్తున్న ఉద్యమానికి బాసటగా నిలిచిన జర్నలిస్ట్ మన్ దీప్ పునియ ను అక్రమ అరెస్ట్ చేసి,నిర్బంధించి కేసులు బనాయించడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని ఏపీడబ్ల్యుజెఎఫ్ రాష్ట్ర నాయకులు మద్దిలేటి, […]

Continue Reading
SEEMA KIRANAM

సీమ ప్రజల గుండెచప్పుడు ” సీమ కిరణం” కావాలి

-: క్యాలెండర్ ఆవిష్కరించిన ప్రముఖ కన్సల్టెంట్ పిజీషియన్ డాక్టర్. చంద్రశేఖర్ కర్నూలు టౌన్, ఫిబ్రవరి 02 (సీమ కిరణం న్యూస్) : సీమ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై కథనాలు ప్రచురిస్తూ.. పరిష్కారం చూపే విధంగా అడుగులు వేస్తూ, సీమ ప్రజల గుండె చప్పుడుగా “సీమకిరణo” కావాలని కార్తిక్ ఆస్పిటల్ అధినేత, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్. చంద్ర శేఖర్ సూచించారు. సీమ కిరణం దినపత్రిక క్యాలెండర్ ను దినపత్రిక ఎడిటర్ నజీర్ అహ్మద్ బాష , కర్నూలు […]

Continue Reading

ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి : తహాశీల్దార్ పి. రాజేశ్వరి

వెల్దుర్తి , ఫిబ్రవరి 02, (సీమ కిరణం న్యూస్) : స్థానిక వెల్దుర్తి మండల రెవెన్యూ కార్యాలయం నందు స్థానిక పంచాయతీ ఎన్నికల గురించి మండల తహాశీల్దార్ మాట్లాడుతూ మన మండలం మూడవ దశలో స్థానిక ఎన్నికలు జరపాలని ముఖ్యంగా గ్రామ స్వరాజ్యమే అసలైన స్వరాజ్యం అని మన గాంధీజీ గారు తెలిపారు. అప్పట్లో బ్రిటిష్ వాళ్లు ఉన్నప్పుడు లార్డ్ రిప్పన్ ను స్థానిక సంస్థల పితామహుడు అని అంటారని తెలిపారు. అప్పట్లో బ్రిటిష్ కాలంలో బ్యాలెట్ […]

Continue Reading