క్యాండిల్ ర్యాలీ

ఎస్సై జి. పి. నాయుడు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని క్యాండిల్ ర్యాలీ

క్యాండిల్ ర్యాలీలో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి వెల్దుర్తి,(SEEMA KIRANAM NEWS) : స్థానిక వెల్దుర్తి పట్టణంలో మహిళ అభివృద్దే లక్ష్యంగా వై.ఎస్.ఆర్.సిపి ముందుకు సాగుతుందని వారి అభివృద్ధికి సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్ని రంగాల్లో ప్రాధాన్యం కల్పిస్తున్నారని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం మండల కేంద్రంలో ఎస్సై జి. పి. నాయుడు ఆధ్వర్యంలో మహిళలతో కొవోత్తుల ర్యాలీ నిర్వహించారు. తహసిల్దార్ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ వరకు నిర్వహించిన […]

Continue Reading

10 లక్షల మందిని ముంచిన ఇండస్‌వీవా సంస్థ

నాలుగురాష్ర్టాల్లో జోరుగా కొనసాగిన వ్యాపారం. ముగ్గురు ప్రభుత్వ టీచర్లు సహా 24 మంది అరెస్టు. మీడియాకు వివరాలు వెల్లడించిన సీపీ సజ్జనార్‌. హైదరాబాద్ (SEEMA KIRANAM NEWS) : శేరిలింగంపల్లి ఇండస్‌ వీవా పేరుతో మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ మోసాలకు పాల్పడుతున్న ముఠా పుట్ట పగిలింది. బాధ్యులైన 24మందిని పోలీసులు అరెస్టు చేశారు. కేవలం ఆరేండ్లలో దాదాపు 10 లక్షలకుపైగా ప్రజలను మోసంచేసి రూ.1500 కోట్ల వ్యాపారం నిర్వహించినట్టు గుర్తించారు. శనివారం ఈ కేసు వివరాలను గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ […]

Continue Reading

శ్రీశైలం వెళ్లే భక్తులకు ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన తాసిల్దార్ వేణుగోపాల్

సేవాభావంతో కల్గివుండాలని అన్నదాన కార్యక్రమంలో గోనెగండ్ల కులుమాల యువత గోనెగండ్ల, మార్చి 04, (సీమ కిరణం న్యూస్) : మండల కేంద్రమైన గోనెగండ్ల మీదుగా శ్రీశైలంకు పాదయాత్రగా వెళ్ళే శివ స్వాములకు, భక్తులకు గురువారం స్థానిక ఆర్ఎంపీ వైద్యులు డాక్టర్ ఉస్మాన్, డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, ఫార్మసిస్ట్ కృష్ణ కుమార్, ప్రభుత్వ వైద్యుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది.ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రభుత్వ వైద్యాధికారిణి గయాజ్ బేగం, తహసిల్దార్ వేణుగోపాల్ ప్రారంభించారు.ఈ సందర్భంగా […]

Continue Reading

బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు ఘన సన్మానం

ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు గోనెగండ్ల, మార్చి 04, ( సీమకిరణం న్యూస్ ) : నూతన సమ సమాజాన్ని నిర్మించేది ఉపాధ్యాయులే అని గోనెగండ్ల మండల విద్యాధికారి కె.వినోద్ కుమార్ అన్నారు. గురువారం స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (బస్టాండ్)ఆవరణంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మావతి ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మిగనూరు మండల విద్యాధికారి ఎమ్.ఆంజనేయులు,యుటిఎఫ్ రాష్ట్ర సహా అధ్యక్షురాలు నాగమణి హాజరయ్యారు.ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ గత పది […]

Continue Reading

పోలింగ్ కేంద్రాలకు వెళ్లే మార్గాలను ముందస్తుగా పరిశీలించండి ఎన్నికల విధులు బాధ్యతాయుతంగా నిర్వర్తించాలి రూట్ అధికారులతో నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజీ కర్నూలు కార్పొరేషన్, మార్చి 04, (సీమ కిరణం న్యూస్) : ఎన్నికల సామాగ్రిని నగరంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలకు తరలించడానికి వీలుగా  ముందస్తుగానే కేంద్రాలకు వెళ్లే అనువైన మార్గాలను పరిశీలించుకోవాలని ఎన్నికల రూట్ అధికారులను నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. గురువారం స్థానిక పొట్టి శ్రీరాములు నగర పాలక ఉద్యానవనంలో […]

Continue Reading

ఈనెల 10న ఎన్నికలను స్వేచ్ఛగా సమర్థవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు

పాత్రికేయుల సమావేశంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ జి.వీరపాండియన్ కర్నూలు కలెక్టరేట్, మార్చి 04, (సీమ కిరణం న్యూస్) : రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, నందికొట్కూరు, ఆత్మకూరు, ఆళ్లగడ్డ మున్సిపాలిటీలు, నగర పంచాయితీ అయిన గూడూరులో ఈ నెల 10న అర్బన్ లోకల్ బాడీ ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని […]

Continue Reading