-: మహిళా డిఎస్పీ వెంకట రామయ్య

దిశా యాప్ తోనే మహిళలకు రక్షణ : మహిళా డిఎస్పీ వెంకట రామయ్య

దిశా యాప్ తోనే మహిళలకు రక్షణ -: మహిళా డిఎస్పీ వెంకట రామయ్య కర్నూలు క్రైమ్, ఏప్రిల్ 17 , (సీమ కిరణం న్యూస్) : బాల్య వివాహాలు, చిన్న పిల్లలపై జరిగే లైంగిక నేరాలు, స్త్రీలపై జరిగే అత్యాచారాలు వంటి ఆపద సమయాల్లో తక్షణమే రక్షణ పొందాలంటే వారికి సంబంధించిన సెల్ ఫోన్ లలో తప్పనిసరిగా దిశ యాప్ అందుబాటులో పంచుకోవాలని మహిళా డిఎస్పీ వెంకట రామయ్య పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని ఏపీఎస్పీ క్యాంపు కట్టమంచి […]

Continue Reading
జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్

వెల్దుర్తి లో ప్రజలకు మాస్కులు అందజేసిన కర్నూలు జిల్లా ఎస్పీ

కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్  కరోనా ను అరికట్టడానికి  ప్రజలు ఖచ్చితంగా మాస్కులు ధరించాలి. కర్నూలు క్రైమ్,  ఏప్రిల్ 17 , (సీమ కిరణం న్యూస్) : శనివారం వెల్దుర్తి పాత బస్టాండ్  లో  మాస్కులు ధరించని  ప్రజలకు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ మాస్కులు  అందజేశారు. కరోనా కేసులు పెరుగుతున్న సంధర్బంగా గౌరవ డిజిపి గారి ఆదేశాల మేరకు  జిల్లా వ్యాప్తంగా 87 […]

Continue Reading
డిఎస్పి

కోవిడ్ నిబంధనలు పాటించండి :  కర్నూలు టౌన్ డిఎస్పి కె.వి.మహేష్

కోవిడ్ నిబంధనలు పాటించండి : కర్నూలు టౌన్ డిఎస్పి కె.వి.మహేష్ -: మాస్కులు పంపిణీ చేసిన డీఎస్పీ   కర్నూలు క్రైమ్,  ఏప్రిల్ 17 , (సీమ కిరణం న్యూస్) :  రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులు నమాజ్  సమయంలో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని డిఎస్పి కె.వి.మహేష్ సూచించారు. స్థానిక నంద్యాల చెక్ పోస్ట్ సమీపంలోని మూసా మసీదు లో శనివారం డీఎస్పీ చేతుల మీదుగా ముస్లిం సోదరులకు మాస్కులు పంపిణీ చేశారు. అనంతరం వారితో […]

Continue Reading
డోన్ పట్టణంలో  ప్రజలకు మాస్కులు  అందజేసిన ...…. జిల్లా ఎస్పీ .

డోన్ పట్టణంలో ప్రజలకు మాస్కులు అందజేసిన జిల్లా ఎస్పీ

కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్  కరోనా ను అరికట్టడానికి  ప్రజలు ఖచ్చితంగా మాస్కులు ధరించాలి. కర్నూలు క్రైమ్, ఏప్రిల్ 17, (సీమ కిరణం న్యూస్) : శనివారం డోన్ పట్టణంలో   మాస్కులు ధరించని  ప్రజలకు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ మాస్కులు  అందజేశారు. కరోనా కేసులు పెరుగుతున్న సంధర్బంగా డిజిపి గారి ఆదేశాల మేరకు  జిల్లా వ్యాప్తంగా 87 పోలీసు స్టేషన్ ల […]

Continue Reading
జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్

సెకండ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు యుద్ధానికి సిద్ధం కండి : జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్

విజృంభిస్తున్న కరోన మహమ్మారి సెకండ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు యుద్ధానికి సిద్ధం కండి :- టెస్టింగ్.. ట్రేసింగ్… ట్రీట్మెంట్ పకడ్బందీగా చేపట్టండి :- కలిసికట్టుగా అన్ని టీంలు పని చేసి ధైర్యంగా కరోన సెకండ్ వేవ్ ను కట్టడి చేద్దాం :- అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా పని చేయండి :- వ్యాక్సినేషన్ వేయించుకొని ఫ్రంట్ లైన్, హెల్త్ కేర్ వర్కర్లకు వంద శాతం వ్యాక్సినేషన్ ఇచ్చేలా చర్యలు చేపట్టండి :- వ్యాక్సినేషన్ ఒక డోసు […]

Continue Reading
జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్

కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్యసేవలందించండి : జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్

ఫుడ్, శానిటేషన్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టండి :- ఆన్లైన్లో ఎప్పటికప్పుడు డేటా ఎంట్రీ చేయండి :- ప్రభుత్వ మరియు ప్రైవేట్ కోవిడ్ హాస్పిటల్ సూపర్డెంట్ లకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ :- కర్నూలు  ప్రతినిధి , ఏప్రిల్ 17 , (సీమ కిరణం న్యూస్ ) :  కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వ మరియు ప్రైవేట్ కోవిడ్ హాస్పిటల్ సూపర్డెంట్ లకు జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ ఆదేశాలు జారీ […]

Continue Reading

తిరుమలగిరి టౌన్ షిప్ లో కరోనా టీకా ఉత్సవ్‌ విజయవంతం

ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేసుకోవాలి 28 వ వార్డు కార్పొరేటర్ నారాయణరెడ్డి, మాజీ సర్పంచ్ సత్యం రెడ్డి వ్యాక్సినేషన్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టిన లక్ష్మీపురం – 2 సచివాలయం వాలెంటర్ల్లు తిరుమలగిరి టౌన్ షిప్ లో.. టీకాలు వేసుకున్న… కాలనీవాసులు… కర్నూలు వైద్యం, ఏప్రిల్ 14, ( సీమ కిరణం న్యూస్) : కరోనా నియంత్రణ కోసం ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని 28 వ వార్డు కార్పొరేటర్ నారాయణరెడ్డి, మాజీ సర్పంచ్ సత్యం […]

Continue Reading

అంబేద్కర్ ఆశయాలు సాధించడమే నిజమైన నివాళి

అంబేద్కర్ ఆశయాలు సాధించడమే నిజమైన నివాళి ఆంధ్రప్రదేశ్ లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాష్ నాయక్ ఘనంగా..డాక్టర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు… డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి ఘన నివాళులర్పించిన …ఆంధ్రప్రదేశ్ లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాష్ నాయక్ కర్నూలు టౌన్, ఏప్రిల్ 14, ( సీమ కిరణం న్యూస్) : దళిత, గిరిజన, వెనుకబడిన తరగతుల సంక్షేమం, అభివృద్ధి, సమానత్వాన్ని కోరుకున్న […]

Continue Reading