క్రీడలు

జాతీయ స్థాయిలో క్రీడల్లో పాల్గొంటున్న అమ్మాయిని స్పందించే హృదయం సంస్థ ఆర్థిక చేయూత

గోనెగండ్ల జనవరి 23 ( సీమకిరణం న్యూస్ ) ఎమ్మిగనూరు నియోజకవర్గం పరిధిలోని రాళ్లదొడ్డి గ్రామం నందు ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన రాధిక జాతీయస్థాయిలో రన్నింగ్ లో పాల్గొంటున్న నేపథ్యంలో గోనెగండ్ల స్పందించే హృదయం అనే సంస్థ ద్వారా ఆ అమ్మాయికి సన్మానం చేస్తూ ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఆ సంస్థ ద్వారా జిల్లాలో ఎక్కడైనా నిరుపేద విద్యార్థులు ఉంటే తక్షణమే స్పందించే హృదయం సహాయం చేస్తుందని గోనెగండ్ల ఎంఈఓ వినోద్ […]

టాలీవుడ్

కోచ్‌ జ్వాలా రెడ్డి

‘సీటీ మార్‌’ కోసం కబడ్డీ కోచ్‌ అయ్యారు తమన్నా. ప్రత్యర్థి టీమ్‌కి దొరక్కుండా తన టీమ్‌ను తయారు చేసే కోచ్‌ పాత్రలో ఆమె కనిపిస్తారు. గోపీచంద్, తమన్నా జంటగా సంపత్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సీటీమార్‌’. సోమవారం తమన్నా పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమాలో ఆమె లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో జ్వాలా రెడ్డిగా నటిస్తున్నారామె. గోపీచంద్‌ కూడా కబడ్డీ కోచ్‌ పాత్రలోనే కనిపిస్తారు. సోమవారం సెట్లో తమన్నా పుట్టిన రోజును కూడా […]

అందరికీ కృతజ్ఞతలు: అభిజీత్‌

ఒక విజయం కోసం 105 రోజుల ఎదురుచూపు, రోజూ పిల్లలాటలు, కుమ్ములాటలు. అలకలు, బుజ్జగింపులు, ఎలిమినేషన్‌లు, వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీలు… కొన్ని రాజీల మధ్య బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ కూడా పూర్తయింది. విజేత అభిజీత్‌. కంటెస్టెంట్‌లందరూ ఇన్ని రోజులు ప్రేక్షకుల ఇళ్లలో ఒకరిగా కలిసిపోయారు. ఒక్కో కంటెస్టెంటూ వెళ్లిపోతుంటే హౌస్‌లో ఉన్న తోటి కంటెస్టెంట్‌లతోపాటు ప్రేక్షకులు కూడా బాధపడ్డారు. ఇన్ని అడ్డంకులనూ దాటుకుని విజేతగా నిలిచిన అభిజీత్‌కు తెర ముందు కనిపించే ప్రశంసలతోపాటు తెర వెనుక కూడా ప్రశంసలు […]

Search by Date

March 2021
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

Our Categories