ఆదోని తహసీల్దార్ గా శేషఫణి నియకం అయ్యారు.అదోనిలో తహసీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న రమేష్ ను కర్నూలు కలెక్టర్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఎమ్మిగనూరు తహసీల్దార్ గా పని చేసిన శేషఫణి ని కలెక్టర్ కార్యాలయానికి సరెండర్ చేశారు.ఈ మేరకు నూతనంగా ఆదోని తహసీల్దార్ గా శేషఫణి విధుల్లో చేరారు.