
- కేవలం 350/- కే షర్ట్
ప్యారిస్ మెన్స్ స్టోర్ లో క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆఫర్
350/- కే షర్ట్ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోండి : షాప్ యజమాని అందు
కర్నూలు ప్రతినిధి, డిసెంబర్ 18, (సీమకిరణం న్యూస్) :

కర్నూలు నగరంలోని అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్లో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయం ఎదురుగా ఉన్న ప్యారిస్ మెన్స్ స్టోర్ లో క్రిస్మస్ పండుగ సందర్భంగా కేవలం 350/- కే షర్ట్ అమ్ముతునట్లు షాప్ యజమాని అందు తెలిపారు. గురువారం ఆయన ప్రింట్ మీడియాతో మాట్లాడుతూ ముందుగా క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా బ్రాండ్ ఏదైనా కేవలం 350 రూపాయలకే మాత్రమే షర్టు ఇస్తున్నామని ఆఫర్ కేవలం స్టాక్ ఉన్నంతవరకు మాత్రమేనని తెలిపారు. కర్నూలు నగర ప్రజలు మా స్టోర్ ను సందర్శించి క్వాలిటీ చెక్ చేసుకోవాలన్నారు. కేవలం అతి తక్కువ ధర ఇస్తున్నామని కావున ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.




