
వ్యవసాయ శాఖ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన డిఐజి , కర్నూలు ఇన్ చార్జీ ఎస్పీ విక్రాంత్ పాటిల్
మంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన డిఐజి , కర్నూలు ఇన్ చార్జీ ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు క్రైమ్ జనవరి 03, (సీమకిరణం న్యూస్):
శనివారం కోడుమూరులో ఉల్లి రైతులకు నష్టపరిహారం అందించే కార్యక్రమంలో పాల్గొనేందుకు కర్నూలు నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, పశుసంవర్థక శాఖ మంత్రి కింజరాపు అచ్చంనాయుడుని డిఐజి , కర్నూలు ఇన్ చార్జీ ఎస్పీ విక్రాంత్ పాటిల్ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.




