ANDHRABREAKING NEWS

పార్థసారథి రెడ్డి ని పరామర్శించిన ఎమ్మెల్యే

పార్థసారథి రెడ్డి ని పరామర్శించిన ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి

నందవరం, మార్చి 26, (సీమకిరణం న్యూస్) :

నందవరం మండల పరిధిలోని టి సోమలగూడురు గ్రామానికి చెందిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పార్థసారథి రెడ్డి ని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి శనివారం వారి స్వగృహానికి వెళ్ళి పరామర్శించారు. చెన్నకేశవరెడ్డి గారి అనుచరుడు గా పార్థసారథి రెడ్డి కి ప్రత్యేక గుర్తింపు ఉంది. గత కొన్ని రోజుల క్రితం మేజర్ ఆపరేషన్ చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్న పార్థసారథి రెడ్డి గారిని ఎమ్మెల్యే కలిసి ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వీరి వెంట నియోజకవర్గ బిసి సెల్ అధ్యక్షులు, ముగతి గ్రామ సర్పంచు ముగతి విరుపాక్షిరెడ్డి(ఎంవిఆర్), నందవరం వైసీపీ నాయకులు శివప్పగౌడ్ సోమలగూడురు వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!