BREAKING NEWSPOLITICSSTATE

అచ్చం నాయుడు కు జన్మదిన శుభాకాంక్షలు……

జడ పల్లి దయాకర్ గౌడ్......

అచ్చం నాయుడు కు జన్మదిన శుభాకాంక్షలు……

జడ పల్లి దయాకర్ గౌడ్……

ఆత్మకూరు, సంగం, మార్చి 28, (సీమ కిరణం న్యూస్) :

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చం నాయుడు కు పుట్టినరోజు సందర్భంగా ,పార్లమెంట్ తెలుగు,ప్రధాన కార్యదర్శి జడ పల్లి దయాకర్ గౌడ్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సోమవారం సంగం మండలం దువ్వూరు ఆయన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.అనంతరం జడ పల్లి దయాకర్ గౌడ్ మాట్లాడుతూ అచ్చం నాయుడు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ,దేవుడు ఆశీస్సులు మెండుగా ఉండాలని,ఆయురారోగ్యాలతో ,ఉండి రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలని,దీవించారు.అచ్చం నాయుడు ను కలిసి శాలువా కప్పి సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపామన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!