BREAKING NEWSPOLITICSSTATE

అదనపు తరగతి గదులు భూమి పూజ చేసిన ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి

అదనపు తరగతి గదులు భూమి పూజ చేసిన వైకాపా సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి
తరగతి గదులు కోసం రెండు కోట్ల 20 లక్షలు కేటాయించిన ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి

 నందవరం, మార్చి 28,   (సీమకిరణం న్యూస్)  : 

 నియోజకవర్గం నందవరం మండల పరిధిలోని కనకవీడు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2 కోట్ల 20 లక్షలతో  రెండవ దశ నాడు- నేడు క్రింద మంజూరైన అదనపు తరగతి గదుల నిర్మాణం భూమి పూజ కార్యక్రమంలో హజరైన  నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి వారు మాట్లాడుతూ విద్యార్థుల చదువుల కోసం రెండు కోట్ల 20 లక్షల తో అభివృద్ధి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మళ్లీ వచ్చే 2024 ఎలక్షన్ లో భారీ మెజార్టీతో గెలిపించాలని వారు తెలిపారు. ఈకార్యక్రమంలో కనకవీడు లక్ష్మీ కాంత్ రెడ్డి, జె శివారెడ్డి గౌడ్, పెట శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ సుశీలమ్మ, సర్పంచ్ ఈశ్వరి, మున్సిపల్ వైస్ చైర్మన్ డి. నజీర్ ఆహ్మద్, వైస్ ఎంపీపీ షేక్ సాహేబ్, విరుపక్షి రెడ్డి, శివన్న, హరిచంద్ర, గురుజాల నరసింహ్మ రెడ్డి, రాయచోటి నరసింహ్మ రెడ్డి, సోమలగూడురు వేంకటేష్ రెడ్డి, స్వామిదాస్, జగన్నాథ్ రెడ్డి, కనకవీడు పెట నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!