BREAKING NEWSPOLITICS

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కార్మిక పక్షపాతి

కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్ రెడ్డి

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కార్మిక పక్షపాతి

కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్ రెడ్డి

ఘనంగా వైయస్సార్ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

వైయస్సార్ సిపి జెండా ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే

మాజీ ఎమ్మెల్యే ఎస్ వి మోహన్ రెడ్డి కి ఘన స్వాగతం పలికిన వైఎస్ఆర్ టి యు సి నాయకులు

కర్నూలు టౌన్, మార్చి 28, (సీమకిరణం న్యూస్) :

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కార్మిక పక్షపాతి అని కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి వైస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ 11 వ ఆవిర్భావ దినోత్సవం సంధర్బంగా వైస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ నగర అధ్యక్షులు కటారి సురేష్ కుమార్ గారితో కలిసి సి. క్యాంప్ సెంటర్ లో ఏర్పాటుచేసిన వైయస్సార్ సిపి జెండా ను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ కేకు ను కార్మికులకు కార్యకర్తలకు పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కార్మిక పక్షపాతి అని వారికి కొరకు అసంఘటిత కార్మికులకు భీమా సౌకర్యం కలిగించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కటారి పల్లవి, ట్రేడ్ యూనియన్ నాయకులు పట్నం రత్నం, ట్రేడ్ యూనియన్ జిల్లా నాయకులు రసూల్ ఖాన్, ప్రభుత్వ ముద్రణలయం ట్రేడ్ యూనియన్ మహేష్ రెడ్డి, జి. జి. హెచ్. ట్రేడ్ యూనియన్ నాయకులు రమణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ట్రేడ్ యూనియన్ నాయకులు కరుణా నిధి, నక్షత్ర రవి, పోలీస్ జాన్, ఈశ్వరయ్య, మద్దిలేటి, ప్రకాష్, తిరుమలేష్, కన్నా, కిషోర్, రాజశేఖర్, శ్రీను, సుంకన్న, జీవరత్నం, మస్తాన్, మల్లి, చికెన్ సూరి, ఆదాం, ఎరుకలి శీను, నవీన్, మద్దిలేటి, మరియు యూనియన్ సభ్యులు కార్యకర్తలు 33 వార్డ్ లకు చెందిన వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు ఎస్ వి యూత్ పాల్గొన్నారు.

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS...RNI REGISTRATION NUMBER...RNI : APTEL/2018/76380.... S.K. NAZEER.FOUNDER , EDITOR & PUBLISHER.SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD.SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA |Telugu News | Latest News Online | Political News in Telugu | AndhraPradesh Latest News | AP Political News | Telangana News | TelanganaPolitics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!