ANDHRABREAKING NEWSPOLITICS

ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం

మద్దికేర, మార్చి 29, (సీమకిరణం న్యూస్) :

మద్దికెర మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ 40వ పార్టీ ఆవిర్భావదినోత్సవ మంగళవారం  ఘనంగా నిర్వహించారు పార్టీ నాయకులు మాట్లాడుతూ పార్టీ అన్ని వేళలో ప్రజల పక్షాన నిలబడి ఉన్న పార్టీ ఈ పార్టీ అని కొనియాడారు. నిరుపేదలను నిరుద్యోగలని కాపాడినది ఈపార్టీ అన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు ధనుంజయుడు రాజన్న యాదవ్ మండల ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు టౌన్ ప్రెసిడెంట్ గడ్డం రామాంజనేయులు రంగయ్య లక్ష్మీనారాయణ చంద్రశేఖర్ గౌడ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS...RNI REGISTRATION NUMBER...RNI : APTEL/2018/76380.... S.K. NAZEER.FOUNDER , EDITOR & PUBLISHER.SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD.SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA |Telugu News | Latest News Online | Political News in Telugu | AndhraPradesh Latest News | AP Political News | Telangana News | TelanganaPolitics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!