TELANGANA
షర్మిల దీక్షకు స్టేషన్ ఘన్పూర్ వైఎస్సార్టిపి కార్యకర్తల మధ్ధతు
షర్మిల దీక్షకు స్టేషన్ ఘన్పూర్ వైఎస్సార్టిపి కార్యకర్తల మధ్ధతు
జిల్లా నాయకులు ఇందుర్తి వెంకటరెడ్డి
జనగామ, మార్చి 29, (సీమకిరణం న్యూస్ )
వైయస్సార్ తెలంగాణ పార్టీ వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్షకు మద్దతుగా జిల్లాలోని స్టేషన్ఘన్పూర్ కార్యకర్తలైన బత్తిని కిరణ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో 48గంటల నిరాహార దీక్షను చేపట్టడం జరిగినదని వారికి సంఘీభావం తెలియజేస్తూన్నామని జిల్లా నాయకులు ఇందుర్తి వెంకట్ రెడ్డి తెలిపారు. జిల్లా యువతనాయకులు చేవెళ్లి స్వామి, ప్రవీణ్లు కూడా వారి నిరాహార దీక్షలో పాల్గొని మద్దతు ప్రకటించడం జరిగినదన్నారు. ఈసందర్ బంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ నాలుగు వేల కిలోమీటర్లు 400 రోజులు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి పాదయాత్ర ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు భరోసా కల్పిస్తూన్నారని అన్నారు. విద్యా వైద్యాన్ని ఉచితంగా అందిస్తామనితెలియజేస్తూరైతులు, నిరుద్యోగులుఆత్మహత్యలుచేసుకో వద్దనిప్రకటిస్తూన్నారనిఅన్నారు గతఇరవైవారాలుగాచేస్తున్నటువంటి నిరుద్యోగ దీక్ష ఫలితంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో విశ్వాలు కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం లక్షా తొంభై ఒకవేళ ఉద్యోగాలను వెంటనే నోటిఫికేషన్లువిడుదలచేయాలనిడిమాం డ్చేయడంజరిగినదనిఅన్నారు.మనఅధ్ యక్షురాలుషర్మిలచేపడుతున్న దీక్షలకు పాదయాత్రలకు ప్రభుత్వం భయపడిఅసెంబ్లీలోప్రస్తుతం81వే లఉద్యోగాలకునోటిఫికేషన్ఇస్తున్ నట్టుప్రకటించారని తెలిపారు.ఇదంతా వైయస్ షర్మిలకృషిఫలితమేనని,ఇంకా ముందు ముందుపాదయాత్ర,నిరాహార దీక్షల ద్వారా, ప్రభుత్వాన్ని నిలదీస్తూ అన్ని రంగాలలో ఉన్న ఉద్యోగాలను నింపేవరకుడిమాండ్చేస్తూనేఉంటా మని అన్నారు. అందుకు విద్యార్థులు, నిరుద్యోగులు,యువకులుఅనుభవజ్ఞు లు, మేధావులు, ఇతరత్రా పార్టీలలో నిర్లక్ష్యానికి గురైనటువంటివారందర్నీ వైయస్సార్ తెలంగాణ పార్టీకి మద్దతు ఇవ్వాలని షర్మిలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగాచేసేవరకుఅహర్నిశలు కృషి చేయాలని ఇందుర్తి వెంకట్ రెడ్డి ప్రాధేయ పడుతున్నానని తెలిపారు.