ANDHRABREAKING NEWS
రంజాన్ టైమింగ్ కార్డు విడుదల
రంజాన్ టైమింగ్ కార్డు విడుదల
నంద్యాల, మార్చి 30, (సీమకిరణం న్యూస్) :
రంజాన్ పండుగల టైమింగ్ కార్డును ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ నాయకులు బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ప్రధాన కార్యదర్శి మౌలానా అబ్దుల్ సలాం, జిల్లా ఉపాధ్యక్షులు మౌలానా రఫీఉద్దీన్ లు మాట్లాడుతూ టైమింగ్ కార్డు సహరి, ఇఫ్తార్, సహరి అంటే ఉదయం 4.54ల లోపే తినడం తాగడం బంద్ చేయాలని, ఇఫ్తార్ అంటే 6.32లకు ఏదన్నా తినాల న్నారు. రంజాన్ మోసం చాలా పవిత్రమైనదని, ఎవరైనా ఒక పుణ్యం చేసిన వంద పుణ్యాలు చేసినట్టన్నారు.