ANDHRABREAKING NEWS

పెరటి కోళ్లు పంపిణీ

పెరటి కోళ్లు పంపిణీ

మంత్రాలయం, మార్చి 30, (సీమకిరణం న్యూస్)  : 

మండల పరిధిలోని రాంపురం గ్రామంలో పెరటి కోళ్ల పెంపకం పథకం కింద పొదుపు మహిళ లకు ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపో ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షులు వై. సీతారామి రెడ్డి చేతుల మీదుగా కోళ్లు పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ యూనిట్ కి 11 చొప్పున 50 యూనిట్ లు మంజూర య్యాయి. ఒక్కో యూనిట్ విలువ రూ 4,250 చొప్పున 50 యూనిట్ ల విలువ సుమారు రూ.2,12,500 ఉంటుందని తెలిపారు.

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!