TELANGANA

ఘనంగా సీమంతాలు, అక్షరాభ్యాసం, అన్నప్రాసన వేడుకలు

24వ డివిజన్ లో ఘనంగా సీమంతాలు , అక్షరాభ్యాసం , అన్నప్రాసన వేడుకలు

కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ కమర్తపు మురళి – సరిత దంపతులు .

ఖమ్మం, మార్చి 31, (సీమకిరణం న్యూస్) :

నగరంలోని స్థానిక ముస్తాఫానగర్ 24వ డివిజన్ లో అంగన్ వాడి కేంద్రం శాంతి నగర్ వన్ టౌన్ ప్రాంతంలో పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సీబిఈ కార్యక్రమం సీమంతాలు , అక్షరాభ్యాసం , అన్నప్రాసన వేడుకలకు ముఖ్య అతిథులుగా స్థానిక కార్పొరేటర్ కమర్తపు మురళి – సరిత దంపతులు పాల్గొని గర్భిణీ స్త్రీలకు పూలు , పండ్లు , గాజులు , పసుపు , కుంకుమ , చీరలు ఇచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించారు . అలాగే మూడు సంవత్సరాల పిల్లల నుండి అయిదు సంవత్సరాల చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి అన్నప్రాసన వేడుకల్లో 6నెల్లల పిల్లలకు అన్నం తినిపించారు . ఈ కార్యక్రమంలో శాంతి నగర్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు కృష్ణకుమారి , ఐసీడీఎస్ సూపర్వైజర్ పుష్పలత , అంగన్వాడీ టీచర్లు బి. విజయకుమారి , సృజన , జానకి , విజయ , ఆయా కె. వీణ , ఏఎన్ఎం నాగమణి , డివిజన్ అధ్యక్షులు రెహమాన్ , రామారావు , కోటి , అస్లాం , నాగలక్ష్మి మరియు పిల్లల తల్లిదండ్రులు , గర్భిణీ స్త్రీల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు .

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!