విద్యుత్ ఛార్జీలు తగ్గాలంటే ప్రభుత్వం గద్దె దిగాలి
పాణ్యం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇంచార్జ్ గౌరు చరిత రెడ్డి

విద్యుత్ ఛార్జీలు తగ్గాలంటే… జగన్ రెడ్డి ప్రభుత్వం గద్దె దిగాలి:
పాణ్యం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇంచార్జ్ గౌరు చరిత రెడ్డి
-: తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
కల్లూరు, ఏప్రిల్ 01, (సీమకిరణం న్యూస్) :
విద్యుత్ ఛార్జీలు తగ్గాలంటే… జగన్ రెడ్డి ప్రభుత్వం గద్దె దిగి పోవాలని పాణ్యం మాజీ ఎమ్మె ల్యే టీడీపీ ఇంచార్జ్ గౌరు చరిత రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం
కల్లూరు తహసీల్దార్ కార్యా లయం ఎదుట పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గౌరు చరిత రెడ్డి మాట్లాడుతూ
విద్యుత్ ఛార్జీలు తగ్గాలంటే జగన్ రెడ్డి ప్రభుత్వం గద్దె దిగిపోవాలాన్నారు. ధర్నా కార్యక్రమం లో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుగు పురు షోత్తం రెడ్డి, మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ రామకృష్ణ , నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ, మండల అధ్యక్షుడు రామాంజ నేయుులు,మండల నాయ కులు చంద్ర కళాధర్ రెడ్డి , ప్రభాకర్ యాదవ్,మహేష్ గౌడ్, దేవేందర్ రెడ్డి, రవి ప్రకాష్ రెడ్డి, మాదేశ్,కేతురి మధు,గంగాధర్ గౌడ్,ఫిరోజ్,మౌలాలి,ఇబ్రహీం, శ్రీనివాసరావు, జయన్నా,రాజు యాదవ్, బజరన్న, బిసన్న, మాదన్న,మహానంది,శేఖర్ కళ్యాణ్, కార్యకర్తలు, నాయ కులు టీడీపీ అభిమానులు పాల్గొన్నారు పాల్గొన్నారు.