POLITICS
జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు
జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు
కర్నూలు టౌన్ ఏప్రిల్ 01 (సీమకిరణం న్యూస్) :
జిల్లా ప్రజలందరూ ఉగాది పర్వదినం బంధువులు, కుటుంబ సమేతంగా సుఖ సంతోశాల మధ్య జరుపు కోవాలని జిల్లా పార్లమెంట్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు లక్ష్మీ నరసింహ ఆకాంక్షించారు.
శుక్రవారం జిల్లా ప్రజలకు
శ్రీ శుభకృత్ నామ సంవత్సర
ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. హిందువుల తెలుగు సంవత్సరం ఉగాది పండుగతో మొదలవు తుందని ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో పండుగను భక్తి శ్రద్ధలతో ఉగాది పచ్చడితో, పిండి వంటలతో ఆనందంగా జరుపుకుని భగ వంతుని కృపకు పాత్రులు కాగ లరని ఆయన ఆకాంక్షించారు.