BREAKING NEWSCRIMEMOVIESPOLITICSSTATETELANGANA

ఆత్మకూరులో టీబీ పై అవగాహన ర్యాలీ

ఆత్మకూరులో టీబీ పై అవగాహన ర్యాలీ

నెల్లూరు, ఆత్మకూరు, మార్చి 10, (సీమకిరణం న్యూస్) :

ఆత్మకూరు పట్టణంలో గురువారం మండలంలోని మహిమలూరు గ్రామ పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ రాకేష్ , అరుంధతి వాడ వైద్యాధికారి డాక్టర్ భారతి ల ఆధ్వర్యంలో వరల్డ్ టీబీ డే సందర్భంగా టీబీ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు టీబీ వ్యాధి బారిన పడకుండా ఏ విధంగా ఉండాలి అనే వాటిపై ఆత్మకూరు ప్రజలకు అవగాహన కలిగేలా ఈ ర్యాలీ నిర్వహించారు వైద్యపరంగా పట్టణవాసులకు సలహాలు సూచనలు అందించారు ఈ aకార్యక్రమంలో ఆత్మకూరు యూనిట్ టీబి సూపర్వైజర్ వెంకటేశ్వర్ రావు, టీవీ ల్యాబ్ సూపర్వైజర్ సి హెచ్ సుధాకర్ ఆత్మకూరు టౌన్ సూపర్వైజర్ ఎస్ సుధాకర్, హెల్త్ అసిస్టెంట్లు ఏ ఎన్ ఎం లు ఆశ కార్యకర్త లు ఎన్జీవో శ్రీనివాసులు, భవ్య ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

Back to top button
error: Content is protected !!