ఈ నెల 4వ తేదీ “స్పందన” కార్యక్రమం రద్దు :-
– జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు :-
కర్నూలు కలెక్టరేట్, ఏప్రిల్ 03, (సీమకిరణం న్యూస్) :
జిల్లా పునర్విభజన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ నెల 4వ తేదీ “స్పందన” కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నంద్యాల జిల్లా ప్రారంభోత్సవంలో భాగంగా స్పందన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించగలరని కలెక్టర్ ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.