ANDHRABREAKING NEWSSTATEWORLD
మల్లన్న సేవలో జగత్గిరి పీఠాధిపతి
మల్లన్న సేవలో జగత్గిరి పీఠాధిపతి
శ్రీశైలం, ఏప్రిల్ 03, (సీమకిరణం న్యూస్) :
ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలoలో శ్రీ భ్రమరాంబ మల్లి కార్జున స్వామి వార్లను ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ శైల పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ చెన్న సిద్ధరామ శివాచార్య మహా స్వామి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. వీరికి రాజ గోపురం వద్ద ఆలయాధి కారు లు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవారిని దర్శించుకుని సేవించుకున్నారు. పీఠాధిపతి గౌరవార్థం వేద పండితులు వేద గోస్ట్ నిర్వహించారు.