CRIME
అభయాంజనేయ స్వామిని సందర్శించిన ఎస్.ఐ వెంకటరమణ

ఉగాది సందర్బంగా అభయాంజనేయ స్వామి ని సందర్శించిన ఎస్.ఐ వెంకటరమణ.
మండల గ్రామాలలో పర్యవేక్షణ……
మర్రిపాడు, ఏప్రిల్ 03, (సీమకిరణం న్యూస్) :
మర్రిపాడు మండల కేంద్రంలోని అభయాంజనేయ స్వామి ఆలయాన్ని ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక ఎస్.ఐ వెంకటరమణ తమ సిబ్బంది దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఎస్ ఐ వెంకటరమణ కు పూజారి అర్చన చేసి పూజాకార్యక్రమాన్ని నిర్వహించారు.అనంతరం మండల గ్రామాలలో పర్యవేక్షించారు ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ గ్రామాలలో ఉండే సమస్యలను అడిగి తెలుసుకున్నారు గ్రామాల ప్రజలు ఆత్మీయంగా పలకరిస్తూ తమకు ఎలాంటి సమస్యలు లేవని తెలియజేస్తూ పండుగ రోజు గ్రామాలకు వచ్చిన స్థానిక ఎస్.ఐ కు గ్రామస్తులు ఆత్మీయ సన్మానం నిర్వహించారు.