ANDHRABREAKING NEWSSTATEWORLD
ఘనంగా అపూర్వ ఆత్మీయ సమ్మేళనం

అపూర్వ ఆత్మీయ సమ్మేళనం
బనగానపల్లి, ఏప్రిల్ 03, (సీమకిరణం న్యూస్) :
మండల పరిధిలోని ఇల్లూరు కొత్త పేట 2001 పూర్వ విద్యా ర్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. కార్య క్రమంలో నాడు బోధించిన జీవశాస్త్రం రామ సుబ్బయ్య, ఇంగ్లీష్ ఇస్మాయిల్, పిఈటి ఉపాధ్యాయురాలు నాగమణి లు హాజరుకాగా వారికి శాలు వా, జ్ఞాపికతో 2001 పూర్వ విద్యార్థులు అందరూ సన్మా నించారు . అందులో భాగంగా ప్రస్తుత పాఠశాల ప్రధానోపాధ్యా యుడు అందం భాష , 2001 విద్యార్థులు ఒక తరగతి గది సరిపడు డ్యూయల్ డెస్క్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు .