ANDHRABREAKING NEWSSTATEWORLD
పెద్దమ్మ దేవత ఆలయం వద్ద పోటెత్తిన భక్తులు
పెద్దమ్మ దేవత ఆలయం వద్ద పోటెత్తిన భక్తులు
చాగలమర్రి, ఏప్రిల్ 03, (సీమకిరణం న్యూస్) :
ఉగాది ఉత్సవాలలో భాగంగా చాగలమర్రిలోని నారాయణ పల్లె రాస్తాలోని పెద్దమ్మ దేవత ఆలయం వద్ద ఆదివారం భక్తు లు పోటెత్తారు. తప్పెట్ల తో ఊరేగింపుగా బోనాలను భక్తు లు తీసుకొని వచ్చి పెద్దమ్మ కు సమర్పించారు. దీంతో భక్తులు ఆలయం వద్ద కిక్కిరిసిపో యారు. ఆదివారం తెల్లవారు జాము నుండే భక్తుల సందడి ప్రారంభమైంది . గ్రామ గ్రామాన పెద్దమ్మకు ప్రజలు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులను తీర్చుకున్నారు.