CRIME
ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన నంద్యాల ఎంపీ
ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన నంద్యాల ఎంపీ
నంద్యాల టౌన్, ఏప్రిల్ 04, (సీమకిరణం న్యూస్) :
నూతన నంద్యాల జిల్లా ఎస్.పి కార్యాలయాన్ని నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఈషాక్ బాషా, చల్లా భగీరథరెడ్డి, ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, కాటసాని రామిరెడ్డి, తోగూర్ ఆర్తర్, మున్సిపల్ చైర్మన్ షేక్ మాబున్నీషా, వ్యవసాయ అడ్వైజరీ బోర్డు అధ్యక్షుడు భరత్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో శాంతి భద్రతల పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.