CRIME

చాగలమర్రి మండలంలో విద్యుత్ దాడులు

చాగలమర్రి మండలంలో  విద్యుత్ దాడులు

-: విద్యుత్ చౌర్యంపై జరిమానాలు

చాగలమర్రి, ఏప్రిల్ 04, (సీమకిరణం న్యూస్) :

చాగలమర్రి మండల పరిధిలోని చిన్న వంగలి , పెద్దవంగలి గ్రామాల్లో సోమవారం విద్యుత్ విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహిం చారని ఏఈ షాజహాన్ తెలిపారు . మండలంలోని పెద్దవంగలి , చిన్న వంగలి గ్రామాల్లో దాదాపు 30 మంది విద్యుత్ చౌర్యానికి పాల్పడు తున్నట్లు గుర్తించి వారికి రూ. 50 వేలు జరిమాన విధించా రని ఆయన తెలిపారు .

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!