ANDHRABREAKING NEWS

మసీదుకు ఇన్వెర్టర్ బ్యాటరీ వితరణ

మసీదుకు ఇన్వెర్టర్ బ్యాటరీ వితరణ

నెల్లూరు, ఆత్మకూరు, చేజర్ల, ఏప్రిల్ 08, (సీమకిరణం న్యూస్) :

మండల కేంద్రమైన చేజర్ల లో జామియా మస్జీద్ కు ఇన్వర్టర్ బ్యాటరీ కోసం 16000/- రూపాయలు హోటల్ షైక్ కాలేషా వితరణ చేసినట్లు స్థానిక నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా చేజర్ల మండల వైస్సార్సీపీ మైనారిటీ నాయకులు మరియు జామియా మస్జీద్ గౌరవ అధ్యషులు, SK సిరాజుద్దీన్ ఇతర ముస్లిం పెద్దలు SK కాలేషా ను మస్జిదులో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్లిం నాయకు లు షైక్ సుభాని, రజాక్,షైక్ సాధిక్ , ఇమాం షాబాజ్ ,మౌజన మస్తాన్, హాసన్, దావూద్,చాంద్ బాషా,మరియు చికెన్ రసూల్ ,షరీఫ్ ,రహమత్ బాషా పాల్గొన్నారు.అల్లా దీవెనలు,అశీస్సులు కాలేషా కుటుంబనికి ఉండాలని వారు ఆకాంక్షించారు.

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS...RNI REGISTRATION NUMBER...RNI : APTEL/2018/76380.... S.K. NAZEER.FOUNDER , EDITOR & PUBLISHER.SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD.SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA |Telugu News | Latest News Online | Political News in Telugu | AndhraPradesh Latest News | AP Political News | Telangana News | TelanganaPolitics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!