ANDHRABREAKING NEWSBUSINESSCRIMEHEALTHPOLITICSSPORTSSTATETELANGANAWORLD

ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

నెల్లూరు, ఆత్మకూరు,మర్రిపాడు, ఏప్రిల్14, (సీమకిరణం న్యూస్) :

మర్రిపాడు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జన్మదిన వేడుకలు
ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏ ఎస్సై టీ. జయరాజ్ మరియు మర్రిపాడు పోలీస్ సిబ్బంది డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవభారత వికాసానికి బాటలు వేసిన దర్శనికుడు, సర్వసమానత్వానికి కృషిచేసిన కారణజన్ముడు , భారత సమాజానికి అత్యుత్తమమైన పటిష్టమైన రాజ్యాంగాన్ని అందించిన మహోన్నతుడు భారతరత్న డా. బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నిండు మనసుతో వారికి ఘన నివాళులు అర్పిస్తున్నామని అన్నారు.

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS...RNI REGISTRATION NUMBER...RNI : APTEL/2018/76380.... S.K. NAZEER.FOUNDER , EDITOR & PUBLISHER.SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD.SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA |Telugu News | Latest News Online | Political News in Telugu | AndhraPradesh Latest News | AP Political News | Telangana News | TelanganaPolitics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!