జన సంక్షేమమే జగనన్న ప్రభుత్వం
పత్తికొండ శాసనసభ్యురాలు శ్రీదేవమ్మ

జన సంక్షేమమే జగనన్న ప్రభుత్వం
పత్తికొండ టౌన్ , ఏప్రిల్ 25, (సీమకిరణం న్యూస్) :
వైఎస్సార్ సున్న వడ్డీ పథకం మూడవ విడత క్రింద తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణం లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని 1121 స్వయం సహాయక సంఘాల లోని 11,894 మంది పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు 1,60,31,831 కోట్లు చెక్ ను లబ్ధి పొందిన మహిళా స్వయం సహాయక సంఘాలకు అందజేసిన పత్తికొండ శాసనసభ్యురాలు శ్రీదేవమ్మ వైఎస్సార్ క్రాంతి పథం కో ఆర్డినేటర్ రామంజినేయులు ,ఎంపిపి అనుమరాజు అదెమ్మ ,ఉప్పర్లపల్లి సింగిల్ విండో ప్రెసిడెంట్ విజయలక్ష్మి ,జెడ్పీటీసీ సభ్యులు పులి కొండ నాయక్, రాష్ట్ర వాల్మీకి డైరెక్టర్ గుంతా దేవి, వైస్ ఎంపిపి లు నాగప్ప, మల్లికార్జున రెడ్డి, మండల కన్వీనర్ జిట్టా నాగేష్ పాల్గొన్న జొన్నగిరి వైఎస్సార్ పార్టీ నాయకులు విద్యా కమిటి చైర్మన్ గుంతా రఘు, ఎంపీటీసీ సభ్యులు ప్రతాప్ రెడ్డి,చిన్న జోన్నగిరి లోకన్న, తెరప్ప, పక్కీరప్ప, భాస్కర రెడ్డి, సుంకన్న, మండల సర్పంచులు,ఎంపీటీసీ సభ్యులు, వైఎస్సార్ పార్టీ మండల నాయకులు మాజీ సర్పంచులు,మాజీ ఎంపీటీసీ లు,మైనారిటీ నాయకులు,పాల్గొన్నారు