ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSTATEWORLD

పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు

పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు

నెల్లూరు, ఆత్మకూరు, ఏప్రిల్ 25, (సీమకిరణం న్యూస్) :

ఏఎస్ పేట మండలం కావలి ఎడవల్లి గ్రామ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసుకొని పరీక్షలకు వెళుతున్న విద్యార్థులకు తొమ్మిదో తరగతి విద్యార్థులు వీడుకోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ నారే శ్రీనివాసులు గ్రామ నాయకులు తల్లిదండ్రుల కమిటీ కో ఆప్టెడ్ సభ్యులు ఏలూరి మాలాద్రి నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు ఓ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తాము కోరిన వెంటనే విద్యార్థుల సౌకర్యార్థం పాఠశాల నుండి మరుగుదొడ్ల వరకు గ్రావెల్ రోడ్డు వేయించి నందుకు మాల్యాద్రి నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులు పరీక్షలు బాగా రాసి ఉత్తీర్ణులై గ్రామానికి పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు గ్రామస్తుడైన నాగినేని మస్తాన్ నాయుడు అనే ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యా సామగ్రిని పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఇతర ఉపాధ్యాయ సిబ్బంది గ్రామస్తులు తల్లిదండ్రుల కమిటీ సభ్యులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు..

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!