BREAKING NEWSPOLITICS

సిసి రోడ్ పనులను ప్రారంభించిన పత్తికొండ ఎమ్మెల్యే

సిసి రోడ్ పనులను ప్రారంభించిన పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ

వెల్దుర్తి, మే 01, (సీమకిరణం న్యూస్):

మండల కేంద్రమైన వెల్దుర్తి 13వ వార్డ్ లో 15.80 లక్షల మండల నిధులతో పూర్తి అయిన సిసి రోడ్ పనులను పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి బొమ్మన సరళ , పాల్గొన్న జెడ్పీటీసీ సభ్యులు దాదెపోగు సుంకన్న , మండల కన్వీనర్ రవి రెడ్డి, మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ముత్యాల శైలజ, వెల్దుర్తి పట్టణ అధ్యక్షులు వెంకట నాయుడు మరియు ఎంపీటీసీ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS...RNI REGISTRATION NUMBER...RNI : APTEL/2018/76380.... S.K. NAZEER.FOUNDER , EDITOR & PUBLISHER.SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD.SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA |Telugu News | Latest News Online | Political News in Telugu | AndhraPradesh Latest News | AP Political News | Telangana News | TelanganaPolitics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!