ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSTATE

రాజకీయాలలో మేకపాటి విక్రమ్ రెడ్డి అరంగేట్రం

ఆత్మకూరు నుండి రాజకీయాలలో మేకపాటి విక్రమ్ రెడ్డి అరంగేట్రం.

స్వాగతిస్తున్న నియోజకవర్గ ప్రజానికం.

సొంత మండలంలో తొలి పరిచయవేదిక.

నెల్లూరు, మర్రిపాడు, మే 07, (సీమకిరణం న్యూస్):

ఆత్మకురు నియోజక వర్గాన్ని కంచుకోటల నిర్మించుకొని  సింహాసనాన్ని అధిష్టించిన  బ్రహ్మణపల్లి బాహుబలి కీ.శే దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి  ఆకస్మిక మరణం మేకపాటి కుటుంబాన్ని నియోజక వర్గ ప్రజలను ఆవేదనకు గురిచేసింది గౌతమరెడ్డి ఆశయాలను నియోజక వర్గ ప్రజల ఆశలను నెరవేర్చడానికి మేకపాటి వారసులుగా తన రెండవ కుమారుడు విక్రమ్ రెడ్డి ని పెద్దాయన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రకటించారు తన అన్న రాజకీయ వారసత్వాన్ని  విక్రమ్ రెడ్డి కొనసాగిస్తారని  సీఎం జగన్మోహన్ రెడ్డి ని ఒప్పించి  ఆయన సమక్షంలో  ఆత్మకురు లో జరిగే బైపోల్ ఎన్నికలలో నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు నియోజవర్గంలో ప్రతిమండలంలో పరిచయవేదకలు జరపాలని ప్రజలలో మమేకం అవ్వాలనే ఉద్దేశంతో మొదటి సారి సొంత మండలం మర్రిపాడు కేంద్రంలో  7వతేది శనివారం మండల కేడర్ ,లీడర్లతో సమావేశం ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. వై.ఎస్.ఆర్.సి.పి నాయకులు, అభిమానులు, మండల కన్వీనర్స్, మండల పరిషత్ అధ్యక్షులు, జడ్పిటిసి సభ్యులు, సొసైటీ అధ్యక్షులు, పార్టీ ప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, కార్యకర్తలతో వైసీపీ ఆత్మకురు  అభ్యర్థి  మేకపాటి విక్రమ్ రెడ్డి తో పరిచయ కార్యక్రమంలో పాల్గొనాలని మేకపాటి కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.విసయం తెలుసుకున్న నియోజక వర్గ ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మేకపాటి విక్రమ్ రెడ్డిని స్వాగతిస్తున్నట్లు తెలియజేస్తున్నారు.

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!