ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSTATE
కాకాణి ఘాట్ వద్ద పెద్దన్నయ్య కు నివాళి అర్పించిన ఆనం

కాకాణి ఘాట్ వద్ద పెద్దన్నయ్య కు నివాళి అర్పించిన ఆనం
మానవత్వానికి నిలువెత్తు రూపం, మహోన్నత వ్యక్తిత్వం కలిగిన ప్రజా సేవకులు.. ఏసి సుబ్బారెడ్డి గారి నుండి ఆనం వివేకా నంద రెడ్డి గారితో పాటు ఆనం రామనారాయణ రెడ్డి గారి వరకు..రాజకీయంగా..ఆత్మీయంగా…తమ్ముడా అని సంభోదిస్తూ.. ఆనం కుటుంబానికి ఆత్మ బంధువు అయిన స్వర్గీయ కాకాణి రమణా రెడ్డి (మాజీ సమితి అధ్యక్షులు, పొదలకూరు) భౌతికంగా దూరమై ఒక సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా.. పొదలకూరు మండలంలోని తోడేరు గ్రామంలోని స్వగృహం నందు ప్రధమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి … పితృదేవతలకు సాంప్రదాయ బద్దంగా వర్ధంతి పూజ కార్యక్రమాలు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి.