మస్తాన్ వలీ బాబాను దర్శించుకున్న నాయిబ్రాహ్మణుల రాష్ట్ర చైర్మన్
నెల్లూరు, వెంకటాచలం, కసుమూరు, మే 10 (సీమ కిరణం న్యూస్):
వెంకటాచలం మండలం కసుమూరు గ్రామంలో మంగళవారం ఆంధ్ర రాష్ట్ర నాయి బ్రాహ్మణ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సిద్ధవటం యానాదయ్య కుటుంబ సభ్యులతో కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రమైన దర్శించుకునేందుకు విచ్చేశారు ఆయనకు నాయి బ్రాహ్మణ కుటుంబ సభ్యులు అందరూ కలిసి శాలువా కప్పి మేళ తాళాలతో కాలినడకతో దర్గాకు చేర్చారు అనంతరం దర్గా పూజలు చేపట్టారు యానాదయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ కుటుంబ సభ్యులతో మరియు జిల్లా నాయకులు అందరూ రావడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని మా నాయ బ్రాహ్మణులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మస్తాన్ స్వామి కోరుకుంటున్నాను అని అన్నారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో రెండున్నర సంవత్సరం పూర్తి అయిన ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా మా నా బ్రాహ్మణుల కీ ఏ ప్రభుత్వం అటువంటి పథకం మా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి షాప్ కి సంవత్సరానికి పదివేల రూపాయలు చేదోడు కింద ఆర్థిక సహాయం అందిస్తూ ప్రతి షాప్ కి 150 యూనిట్లు ఉచితంగా ఇస్తూ దేవాలయంలో ప్రతి పాలకవర్గం నాయి బ్రాహ్మణ కు అవకాశం కల్పించడం జరిగింది ప్రతి దేవాలయాల్లో పనిచేసే కళ్యాణ్ ప్రతిష్ట అందరు కూడా శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని త్వరలోనే క్యాబినెట్ లో పెట్టి దేవాలయ పనిచేసే అందరికీ శాశ్వత ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది అని అన్నారు రాష్ట్రం లో మానవ నాయి బ్రాహ్మణులు తరఫునుంచి రాష్ట్రానికి ప్రత్యేక మద్దతు ఇస్తానని చెప్పి తెలిపారుధనమ్మ రాష్ట్ర రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ జిల్లా అధ్యక్షులు రాజా నా బ్రహ్మన నాయిబ్రాహ్మణుల సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి శిఖామణి జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ రాష్ట్ర సహాయ కార్యదర్శి గురుమూర్తి స్థానిక నాయకులు ఉపసర్పంచ్ రాజా అశోక్ రమేష్ ఉప సర్పంచ్ పఠాన్ బాబర్ తదితరులు పాల్గొన్నారు