ANDHRABREAKING NEWSPOLITICSSTATE
నూతన దంపతులను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్
ఘనంగా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుమారుని వివాహం
వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
బనగానపల్లె, మే 18, (సీమకిరణం న్యూస్) :
నంద్యాల జిల్లా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుమారుడి వివాహం హైదరాబాద్ హైటెక్ సిటీ హైటెక్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో బుధవారం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుక లకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హాజరై నూ తన వధూవరులు కాటసాని శివ ఓబుల్ రెడ్డి, మేధాశ్రీ రెడ్డిలను ఆశీర్వదించారు. రాష్ట్రానికి, జిల్లాకు చెందిన ప్రముఖులు హాజరై నూతన వధూవరులను
ఆశీర్వదించారు.