BREAKING NEWSSPORTSSTATE

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

ఆత్మకూరు, మే 17, (సీమకిరణం న్యూస్) :

యువత క్రీడల్లో ముందుకు రాణించాలని శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పట్టణ శివారులో ఈడెన్ గార్డెన్ నందు ఏసీఎన్ ప్రీమియర్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలు ఆడడం వల్ల ఉత్సాహాన్ని అందిస్తాయని తెలిపారు. యువత క్రీడల్లో తమ ప్రతిభను సాధించాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ నాయకులు వేణుగోపాల్, అబ్దుల్లాపురం భాష, వెన్న శ్రీధర్, సతీష్ బాబు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!