BREAKING NEWSCRIME
రేషన్ బియ్యం పట్టివేత

రేషన్ బియ్యం పట్టివేత
గోస్పాడు, మే 18, (సీమకిరణం న్యూస్) :
మండల పరిధిలోని చింతకుంట గ్రామంలో ఊరి వెలుపల ఉన్న రామలింగేశ్వర రెడ్డి ఇంట్లో 94 టిక్కి ల రేషన్ బియ్యం పట్టుకున్నట్లు పోలీస్ వారు తెలిపారు.రామలింగేశ్వర రెడ్డి ఇల్లు గత కొన్ని సంవత్సరాలుగా లాక్ చేయబడి ఉంది రేషన్ బియ్యం రామలింగేశ్వరుని ఇంటి కాంపౌండ్ లోపల ఉన్నాయని చూసిన వాళ్లు పోలీసువారికి తెలపడంతో వారు వెళ్లి రేషన్ బియ్యాన్ని స్వాదినం చేసుకున్నాం అని గోస్పాడు ఎస్ ఐ నాగరాజు తెలిపారు.