ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSPORTSSTATE

ఎరువుల దుకాణాన్ని ప్రారంభించిన భూమా జగత్

ఎరువుల దుకాణాన్ని ప్రారంభించిన భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి…

ఆళ్లగడ్డ, మే 26, (సీమకిరణం న్యూస్) :

ఆళ్లగడ్డ తాలూకా టిడిపి యువ నాయకులు భూమా జగద్విఖ్యాత రెడ్డి బుధవారం ఎరువుల దుకాణాన్ని ప్రారంభించారు. పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయం పక్కన గోకులకృష్ణ దేవాలయం గౌరవాధ్యక్షులు పసల బంగారు రాము యాదవ్ నూతన ఎరువుల దుకాణాన్ని ఏర్పాటు చేశారు. ఈ దుకాణాన్ని భూమా జగద్విఖ్యాత రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత సభ్యులు సంజీవ, అశోక్, సురేంద్ర శెట్టి, రంజిత్ చంద్ర,గుర్రప్ప, హరికృష్ణ, శ్రీరాములు, కౌన్సిలర్ భారతి, బాచాపురం శేఖర్ రెడ్డి, చింతకుంట రాముడు తదితరులు పాల్గొన్నారు.

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS...RNI REGISTRATION NUMBER...RNI : APTEL/2018/76380.... S.K. NAZEER.FOUNDER , EDITOR & PUBLISHER.SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD.SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA |Telugu News | Latest News Online | Political News in Telugu | AndhraPradesh Latest News | AP Political News | Telangana News | TelanganaPolitics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!