ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSTATE

మల్లన్న సేవలో కలెక్టర్, ఎస్ పి

మల్లన్న సేవలో కలెక్టర్, ఎస్ పి

శ్రీశైలం : ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలoలో ని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను వేర్వేరు సమయాల్లో దర్శించు కుని సేవించుకున్నారు. వీరికి ఆలయ రాజగోపురం వద్ద కార్యనిర్వహణాధికారి లవన్న స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి అమ్మవారికి ప్రత్యే క పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీర్వచన మండ పం లో కలెక్టర్, ఎస్పీని ఆలయ అర్చక వేదపండితులు ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల లడ్డూ ప్రసాదాలు అందించారు.

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS...RNI REGISTRATION NUMBER...RNI : APTEL/2018/76380.... S.K. NAZEER.FOUNDER , EDITOR & PUBLISHER.SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD.SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA |Telugu News | Latest News Online | Political News in Telugu | AndhraPradesh Latest News | AP Political News | Telangana News | TelanganaPolitics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!