BREAKING NEWSPOLITICS
మీడియాకి న్యాయం చేస్తా : చంద్రబాబు నాయుడు

నేను అందరికీ న్యాయం చేస్తా.. మీడియాకి న్యాయం చేస్తా : చంద్రబాబు నాయుడు
“మీడియాని అనగదొక్కారు, కొత్త జీవో తీసుకు వచ్చారు. వీళ్లపైన ఆంక్షలు పెట్టాడు… ఈ ముఖ్యమంత్రి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే, వాళ్లమీద ప్రభుత్వ వ్యతిరేకులుగా క్రియేట్ చేసి వాళ్లమీద దాడులు చేసే పరిస్థితికొచ్చాడు… మీడియా వాళ్లకు ఇంటి జాగా ఇవ్వలేదు, అక్రిడిటేషన్ ఇవ్వలేదు, కరోనాలో చనిపోయిన వాళ్లకు డబ్బులు కూడా ఇవ్వలేని ముఖ్యమంత్రి. నేను హామీ ఇస్తున్నాను వాళ్లకి కూడా నేను అందరికి న్యాయం చేస్తా… మీడియాకి న్యాయం చేస్తా…”
– తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు