ANDHRABREAKING NEWSBUSINESSCRIMEPOLITICSSPORTSSTATE

ఆటో డ్రైవర్ గౌస్ కు అభినందించిన SDPI పార్టీ యువజన నాయకులు

చిత్తూరు జిల్లా న్యూస్ ( సీమకిరణం న్యూస్):

చిత్తూరు జిల్లా విగోడకు చెందినటువంటి నిరుపేద కుటుంబానికి చెందిన గౌస్ అనే ఆటో డ్రైవర్ ఫైనాన్స్ లో ఆటో కొని నెలసరి EMIలు కట్టుకుంటూ జీవన విధానం కొనసాగిస్తున్న గౌస్ కు. తన పేదరికం ఏమాత్రం సమాజానికి సేవ చేయాలనే ఆలోచనకు అడ్డుకాదని తను సైతం సమాజానికి ఉపయోగపడాలి అనే ఆలోచనతో గర్భిణీలకు 24 గంటల ఉచిత ఆటో సర్వీస్ మొదలుపెట్టిన ఆటో డ్రైవర్ గౌస్ కు అభినందించిన యస్డిపిఐ (SDPI) పార్టీ యువజన నాయకులు మహబూబ్ బాషా. తన ఆటోకు ఉన్నటువంటి EMI తను క్లియర్ చేస్తానని ఇదే విధంగా నువ్వు ముందుకు కొనసాగాలని ఇటువంటి సేవ సమాజానికి అవసరమని చాలా గర్వపడుతున్నాను అంటూ చిత్తూరుకి వచ్చి కలుస్తాను అని అభినందించన SDPI పార్టీ యువజన నాయకులు మహబూబ్ బాషా.

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!