HEALTH
వైయస్సార్ సంపూర్ణ పోషణ పౌష్టిక ఆహారం పంపిణి

గర్భిణీ స్త్రీ లకు బాలింతలకు వైయస్సార్ సంపూర్ణ పోషణ పౌష్టిక ఆహారం పంపిణి
ప్యాపిలి, మార్చి 11, ( సీమకిరణం న్యూస్) :
ప్యాపిలి మండలంలోని
కలచట్ల గ్రామము యాస్సీ కాలనీ అంగన్వాడీ సెంటర్ 2 నందు మరియు కలచట్ల గ్రామపంచాయతీ మజారా గ్రామం యస్ నల్లబల్లి గ్రామములో, ఎర్రగుంట్లపల్లి అంగన్వాడీ సెంటర్లలో సర్పంచ్
బి. రమాదేవి గర్భిణీ స్త్రీ లకు, బాలింతలకు, చిన్న పిల్లలకు, వైస్సార్ బాలామృతం,చిక్కీలు, బియ్యం, కంది బ్యాల్లు, నూనె, గుడ్లు పంపిణీ చేసినారు.
ఈ కార్యక్రమములో ఉప సర్పంచ్ జె చిన్నరాముడు సూపర్వేజర్ బి సరస్వతమ్మ, మహిళా సంరక్షణ అధికారి యన్ మధుబాల, అంగన్వాడీ వర్కర్ టి రంగమ్మ,, వైస్సార్ నాయకుడు బి రామమూర్తి, అంగన్వాడీ వర్కర్ వి రమాదేవి, ఆయా సరస్వతి మహిళలు పాల్గొన్నారు.