మేకపాటి విక్రమ్ రెడ్డి ని కలిసిన ఏఎస్ పేట వైసీపీ నాయకులు అభిమానులు
నెల్లూరు, ఆత్మకూరు, ఏఎస్ పేట, జూన్ 03, ( సీమకిరణం న్యూస్) :
ఆత్మకూరు వైసిపి అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి ని, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిని నెల్లూరు లోని వారి స్వగృహంలో ఏఎస్ పేట మండల వైసీపీ కన్వీనర్ పందిళ్లపల్లి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పలువురు ఏఎస్పేట వైసిపి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు , దివంగత నేత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అభిమానులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఏఎస్పేట మండల కన్వీనర్ పందిళ్లపల్లి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పలువురు వైసిపి నాయకులు, అభిమానులు ఆత్మకూరు వైసిపి అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి ని, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిని నెల్లూరు లోని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మేకపాటి విక్రమ్ రెడ్డి ని, మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డిని, పుష్ప గుచ్చాలతో, శాలువాలతో ఘనంగా సన్మానించారు. మేకపాటి ని మర్యాదపూర్వకంగా కలిసిన వారిలో ఏఎస్ పేట దర్గా పూర్వ మౌజన్ సయ్యద్ షౌకత్ అలీ, మహమ్మద్ షకీల్, పఠాన్ రఫీ, కుటుంబ సభ్యులు, మొహమ్మద్ జిలాని, రవూఫ్ భాషా తదితరులు ఉన్నారు. వీరితో పాటు ఏఎస్పేట మండల కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ సంధాని బాషా, రాజవోలు సొసైటీ చైర్మన్ కాటంరెడ్డి నరసింహారెడ్డి, ఏఎస్ పేట సర్పంచ్ భర్త షేక్ జిలాని భాష, మాజీ షేక్ షబ్బీర్ భాష, అనుమసముద్రం ఉపసర్పంచ్ షేక్ శెరజ్ అలీ, ఏఎస్ పేట ఉప సర్పంచ్ రహంతుల్లా, సయ్యద్ అబ్దుల్ రషీద్, షేక్ రహమత్ నవాజ్ , షేక్ జవుల్, షేక్ ఖాదర్, సయ్యద్ షకీల్, షేక్ వసీం, హసనాపురం వైసీపీ నాయకుడు ప్రభాకర్ రెడ్డి, ఏఎస్పేట మండల యూత్ ప్రెసిడెంట్ షౌకత్ అలి తదితరులు పాల్గొన్నారు