ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి కి నీరాజనం పలుకుతున్న జనం

గడప గడపకు మన ప్రభుత్వం
గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి కి నీరాజనం పలుకుతున్న జనం
అనంతపురం బ్యూరో, జూన్ 03, (సీమకిరణం న్యూస్) :
గుంతకల్ పట్టణం 3వ వార్డు కౌన్సిలర్ ఎమ్.రంగమ్మ వార్డు ఇంఛార్జి శేకర్ ఆధ్వర్యంలో గుంతకల్ నియోజకవర్గ శాసనసభ్యులు వై.వెంకటరామిరెడ్డి ప్రతి ఇంటికి వెళుతూ వారికి మన జగనన్న అందిస్తున్నటువంటి పథకాలు ఎలా అందుతున్నాయో నేరుగా లబ్ధిదారుని అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే వారి సమస్యల ఎమైన వుంటే పరిష్కరిస్తున్నా మన ఎమ్మెల్యే వై.వెంకటరామరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న , ముననాయకులు.చైర్ పర్సన్ ఎన్.భవాని , మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ లు నైరుతి రెడ్డి,మైమూన్ , మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, కో ఆప్షన్ సభ్యులు వార్డ్ ఇన్చార్జులు, మాజీ కౌన్సిలర్లు సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు.