ANDHRABREAKING NEWSCRIMESTATE
చెరువుకు నూతన రోడ్డు ఏర్పాటు..
గజ్జహళ్ళి గ్రామ సర్పంచ్ తనయుడు గిరిమల్ల..

చెరువుకు నూతన రోడ్డు ఏర్పాటు..
గజ్జహళ్ళి గ్రామ సర్పంచ్ తనయుడు గిరిమల్ల..
హోళగుంద, జూన్ 04, (సీమకిరణం న్యూస్) :
మండల పరిధిలోని గజ్జహళ్ళి గ్రామ లో సర్పంచ్ తనయుడు గిరిమల్ల ఆధ్వర్యంలో చెరువు నూతన రోడ్డు ఏర్పాటు చేశారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ. గ్రామ ప్రజల నీళ్ల కోసం చెరువు కు వెళ్లే సరైన రోడ్డు మార్గం లేదు. ఆయన వెంటనే స్పందించి ట్రాక్టర్ తో గరుసు ఏపించి. గ్రామ ప్రజలు ఇబ్బంది పడకుండా చెరువు కు రోడ్డు ఏర్పాటు చేశారు.ఈకార్యక్రమంలో సర్పంచ్ తనయుడు గిరిమల్ల, దాసరి రామ , డీలర్లు గోపాల్, నాగరాజు స్వామి,బజారి దస్తగిరి,బి,బజ్జయ్య, బజారి ముకయ్య, వాలంటీర్లు బి,పంపాపతి,మల్లికార్జున, తదితరులు పాల్గొన్నారు.